Monday, January 20, 2025

తొలి వికెట్ కోల్పోయిన టీమిండియా

- Advertisement -
- Advertisement -

లక్నో: వరల్డ్ కప్‌లో భాగంగా భారత రత్న అటల్ బిహారీ వాజ్‌పేయీ ఎక్నా క్రికెట్ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టీమిండియా నాలుగు ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి  26 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. శుభ్‌మన్ గిల్ 13 బంతుల్లో 9 పరుగులు చేసి క్రిష్ వోక్స్ బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ (18), విరాట్ కోహ్లీ (0) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

Also Read: తండ్రి వైద్యం కోసం 50 కిలోమీటర్లు రిక్షా తొక్కి…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News