Monday, December 23, 2024

బడంగ్ పేట్ మేయర్ పారిజాత ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు..

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి జిల్లా బాలాపూర్ లోని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ టిక్కెట్ ఆశావహురాలు, బడంగ్ పేట్ మేయర్ పారిజాతా నర్సింహారెడ్డి ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున 5గంటలకు పారిజాత నివాసానికి చేరుకుని ఆమె కూతురి ఫోన్ స్వాధీనం చేసుకుని సోదాలు జరిపాతున్నారు. ఆరుగురు అధికారుల బృందం పారిజాత నివాసంలో సోదాలు చేస్తోంది. ప్రస్తుతం పారిజాత తిరుపతిలో, ఆమె భర్త నర్సింహా రెడ్డి ఢిల్లీలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News