Saturday, December 21, 2024

పేదల సమక్షంలో నీతా అంబానీ 60వ పుట్టిన రోజు వేడుకలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రిలయన్స్ పౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్ పర్సన్  శ్రీమతి నీతా అంబానీ నవంబర్ 1న తన 60వ పుట్టిన రోజును పేదల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ లో 3000 మంది పిల్లల మధ్య ఆమె తన పుట్టిన రోజు వేడుకను జరుపుకున్నారు.వారితో కలిసి కేక్ కట్ చేసి బర్త్ డే వేడుకలు జరుపుకున్నారు. పిల్లలు, వృద్ధులు, ట్రాన్స్‌జెండర్లు మరియు అనారోగ్యంతో ఉన్న వారితో పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా దేశ వ్యాప్తంగా 15 రాష్ట్రాలకు చెందిన  1.40 లక్షల మందికి ‘అన్నసేవ’ ద్వారా అన్నదానం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News