Tuesday, December 24, 2024

మార్కెట్లోకి లావా బ్లేజ్2 5జి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : లావా బ్లేజ్2 5జి ఎట్టకేలకు దేశీ య మార్కెట్లో లాంచ్ అయింది. ఇది రింగ్ లైట్ ఫీచర్‌తో పరిచయం చేసిన కంపెనీ చౌకైన 5జి ఫోన్, ఈ ఫోన్ ప్రీమియం గ్లాస్ బ్యాక్ డిజైన్‌ను కలిగి ఉంది. అలాగే 50 మెగాపిక్సెల్ బ్యాక్ కె మెరాతో పాటు 5000 ఎంఎహెచ్ బ్యాటరీ కల్గివుంది. ఈ ఫోన్‌కు మీడియాటెక్ డైమెన్షన్ 6020 ప్రాసెసర్ ఇచ్చారు. మొదటి వేరియంట్ 4 జిబి ర్యామ్, 64జిబి స్టోరేజ్‌తో వస్తుంది, దీని ధర రూ.9,999గా ఉంది. ఈ ఫోన్ సేల్ నవంబర్ 9 నుండి లావా వెబ్‌సైట్, కంపెనీ రిటైల్ స్టోర్లు, అమెజాన్‌లో లభిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News