Wednesday, October 30, 2024

ఘనంగా అమలాపాల్ వివాహం…(ఫోటోలు)

- Advertisement -
- Advertisement -

హీరోయిన్ అమలాపాల్ వివాహం ఆదివారం వైభవంగా జరిగింది. తన స్నేహితుడు పర్యాటక, అతిధ్య రంగాల నిపుణుడు జగత్ దేశాయ్‌ను ఆమె వివాహమాడారు. కేరళ కొచ్చిలోని ఓ హోటల్‌లో ఈ వేడుక ఘనంగా జరిగింది. ఈ పెళ్లి ఫొటోలను జగత్ దేశాయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ‘రెండు ఆత్మలు.. ఒక విధి.. ఆమె చేతిలో చేయి వేసి జీవితాంతం ఇలానే నడుస్తా’ అని తెలిపారు. అమలాపాల్, జగత్ దేశాయ్‌లకు సోషల్ మీడియా వేదికగా పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News