- Advertisement -
న్యూఢిల్లీ: సెప్టెంబర్ ముగింపు నాటి రెండో త్రైమాసిక ఫలితాల్లో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కా ర్పొరేషన్ (ఐఆర్‌సిటిసి) లాభం రూ. 294.67 కోట్లు నమోదు చేసింది. గతేడాదిలో రూ. 226 కోట్ల లాభంతో పో లిస్తే ఈసారి 30.36 శాతం వృద్ధిని సా ధించింది. అధిక టికెటింగ్, క్యాటరిం గ్ సేల్స్ వల్ల ఐఆర్‌సిటిసి రెండో త్రైమాసిక ఫలితాల్లో లాభాలను పెంచుకుం ది. సంస్థ మొత్తం ఆదాయం రూ. 99.31 కోట్లతో 23.51 శాతం పెరిగింది. గతేడాది ఇదే సమయంలో సం స్థ ఆదాయం రూ.805.80 కోట్లుగా ఉంది. ఐఆర్‌సిటిసి షేరు 1.68% పెరి గి రూ.682 వద్ద ముగిసింది.
- Advertisement -