Friday, December 20, 2024

కన్నీళ్లు పెట్టుకున్న కాంగ్రెస్ నేత (వీడియో వైరల్)

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు పటేల్ రమేష్ రెడ్డి రానున్న ఎన్నికలకు తమ పార్టీ టిక్కెట్ నిరాకరించడంపై భావోద్వేగంగా స్పందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఊహించని పరిణామంతో రెడ్డి, అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నట్లు వీడియో కనిపిస్తోంది. రమేష్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు.

అటు సంగారెడ్డి బిజెపి అభ్యర్థిని మార్చారు. దీంతో దేశ్ పాండే రాజేశ్వరరావును అభ్యర్ధిగా ప్రకటించి పులిమామిడి రాజుకు బీ ఫాం ఇచ్చింది బిజెపి. దీంతో పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి ఫోన్ చేసి వెక్కి వెక్కి ఏడ్చిన రాజేశ్వరరావు తనకు బీ ఫామ్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News