- Advertisement -
హైదరాబాద్: పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన లోఫర్ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రి ఇచ్చిన దిశా పటానీ తన ఎద అందాలతో ఎక్స్ పోజింగ్ చేస్తూ యువతకు పిచ్చేక్కిస్తుంది. బాలివుడ్ లో దిశా బోల్డ్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా దిపావళి సందర్భంగా గ్రీన్ కలర్ శారీ కట్టుకుని టాప్ టూ బాటమ్ అందాలన్నీ చూపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు వైరల్ అయ్యాయి.
- Advertisement -