Tuesday, December 3, 2024

జనగామలో వృద్ధురాలు హత్య

- Advertisement -
- Advertisement -

జఫర్‌గఢ్: జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలం తీగారంలో వృద్ధురాలు హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు వృద్ధురాలి గొంతుకోసి హత్య చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News