Saturday, April 19, 2025

హైదరాబాద్‌లో వర్షం….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌లో మోస్తారు వర్ష కురవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అమీర్ పేట్, పంజాగుట్ట, అబిడ్స్, తార్నాక, సికింద్రాబాద్, కర్మన్‌ఘాట్, చంపాపేట్, ఉప్పల్, సంతోష్ నగర్‌తో పాలు ప్రాంతాలలో వర్షం కురిసింది. వర్షం కురవడంతో పాఠశాలలు, కార్యాలయాలకు వెళ్లాల్సిన విద్యార్థులు, ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. ద్విచక్రవాహనదారులు పూర్తిగా తడిచిపోయారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News