Monday, December 23, 2024

కవిత కాన్వాయ్ ని తనిఖీ చేసిన పోలీసులు

- Advertisement -
- Advertisement -

ఎమ్మెల్యీ కల్వకుంట్ల కవిత కాన్వాయ్ ని ఆదివారం పోలీసులు తనిఖీ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ నుంచి బోధన్ వెళ్తున్న కవిత కారును పోలీసులు ఆపి, తనిఖీ చేశారు. ఆమె కాన్వాయ్ లోని ఇతర వాహనాలను కూడా సోదా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News