Saturday, December 21, 2024

జమ్ముకశ్మీర్‌లో అత్యంత ఎత్తయిన గ్రామానికి మొబైల్ టవర్

- Advertisement -
- Advertisement -

జమ్ము : జమ్ముకశ్మీర్‌లో కిష్ట్‌వార్ జిల్లాలో అత్యంత ఎత్తయిన ప్రదేశంలో గల వార్వాన్ గ్రామానికి టెలికమ్ కనెక్టివిటీ లభించింది. ఈ గ్రామానికి మొబైల్ నెట్‌వర్క్ టవర్ సమకూరడం ఇదే మొదటిసారి. ఈ జిల్లాలో ఈ సౌకర్యం పొందిన రెండో గ్రామం వార్వాన్. వారం రోజుల క్రితం ఇదే జిల్లా సుమ్‌చామ్ బౌద్ధ గ్రామానికి టెలికమ్ కనెక్టివిటీ లభించింది. భారీగా మంచు కురిసే ఈ ప్రాంతంలో రోడ్డు అనుసంధానం చాలా సమస్య. ఇప్పుడు మొబైల్ టవర్ సమకూరడం కీలకమైన సహాయం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News