Saturday, December 21, 2024

డారెన్ బ్రావో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ డారెన్ బ్రావో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌కు ఎంపిక చేయక పోవడంతో బ్రావో ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ విషయాన్ని బ్రావో మీడియా సమావేశంలో వెల్లడించాడు. కొంతకాలంగా తనకు జాతీయ జట్టులో చోటు లభించడం లేదన్నాడు. ఇది ఎంతో మనో వేదనకు గురి చేస్తుందన్నాడు. ఇలాంటి స్థితిలో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవడమే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్టు వెల్లడించాడు. ఇక లీగ్ క్రికెట్‌లో ఆడాల వద్దా అనేది ఇంకా నిర్ణయించుకోలేదన్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News