Thursday, April 17, 2025

విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా విద్యాసంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. హైదరాబాద్ జిల్లాలోని విద్యాసంస్థలకు బుధ, గురువారాల్లో సెలవు ఇస్తున్నట్లు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. అనేక విద్యాసంస్థలలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన దృష్ట్యా, పోలింగ్ కు ముందు రోజు పోలింగ్ సామాగ్రిని కేంద్రాలకు చేరవేయవలసి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం  విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News