Sunday, December 22, 2024

లారీని దగ్ధం చేసిన మావోలు…

- Advertisement -
- Advertisement -

చర్ల: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో లారీని మావోయిస్టులు దగ్ధం చేశారు. పూసుగుప్ప పంచాయితీ పరిధిలో ధాన్యం లోడుతో వెళ్తున్న లారీని ఆపారు. అనంతరం లారీలో నుంచి ధాన్యాన్ని దించి మావోయిస్టులు దగ్ధం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక యంత్రాలు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News