Saturday, December 21, 2024

డబ్బు పంచుతూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిన బిఆర్ఎస్ అభ్యర్థి… వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు డబ్బులు పంచుతూ పట్టుబడ్డారు. ఇప్పటి వరకు దాదాపు 400 కోట్లు పట్టుబడినట్టు సమాచారం. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ నేతలు డబ్బుల సంచులతో దొరికిన విషయం తెలిసిందే. తాజాగా గోషామహల్ బిఆర్ఎస్ అభ్యర్థి నందకిశోర్ డబ్బులు పంచుతుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అభ్యర్థి డబ్బులు పంచడంతో సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలు ట్రోల్ చేస్తున్నారు. అభ్యర్తే డబ్బులు పంచడమనేది గ్రేట్ అని కామెంట్లు చేస్తున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News