Sunday, December 22, 2024

ఆ నియోజకవర్గాల్లో 4 గంటల వరకే పోలింగ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. సమస్యత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథిని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రచలం, సాయంత్రం 4 వరకు పోలింగ్ కొనసాగనుంది. మిగితా106 నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచే పోలింగ్ జరగనుంది. ఈ ఎన్నికల బరిలో 2290 మంది అభ్యర్థులు ఉన్నారు. అందులో 2068 మంది పురుషులు కాగా, ఒక ట్రాన్స్ జెండర్ ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News