Friday, December 20, 2024

దొరలపై ప్రజలదే గెలుపు: రాహుల్, ప్రియాంక

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ఎన్నికల్లో దొరల రాజ్యం అంతం కాబోతోందనీ, దొరలపై ప్రజలు విజయం సాధించబోతున్నారని కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి ఓట్లు వేయాలనీ, బంగారు తెలంగాణా కోసం ఓటు వేసి, కాంగ్రెస్ ను గెలిపించాలని రాహుల్ పిలుపునిచ్చారు. ప్రజలు బాగా ఆలోచించి, పూర్తి ఉత్సాహంతో ఓటు వేయాలని ప్రియాంక విజ్ఞప్తి చేశారు. ఓటు బలంతో ప్రజల తెలంగాణ కలను సాకారం చేసుకోవాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News