Saturday, December 21, 2024

కొసాగుతున్న ఎన్నికల ఓట్ల లెక్కింపు..

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ అనంతరం 8.30 గంటలకు ఈవిఎంల కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. కౌంటింగ్ కోసం 1766 టేబుళ్లు, పోస్టల్ బ్యాలెట్ కోసం 131 టేబుళ్లు సిద్ధం చేశారు. కౌంటింగ్ కేంద్రాల దగ్గర మూడంచెల భద్రత ఏర్పాటు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News