Thursday, December 19, 2024

మెదక్ లో మైనంపల్లి రోహిత్ ముందంజ

- Advertisement -
- Advertisement -

మెదక్ లో కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రోహిత్ ముందంజలో ఉన్నారు. కొల్లాపూర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి కృష్ణారావు ఆధిక్యం ఉన్నారు. బోధన్‌లో బిఆర్‌ఎస్ అభ్యర్థి మొహమ్మద్ షకీల్ ఆధిక్యం ఉన్నారు. బోధ్ లో బిఆర్‌ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్ ఆధిక్యం ఉన్నారు. ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్ వెనుకంజలో ఉన్నారు. మేడ్చల్‌లో మంత్రి మల్లారెడ్డి ముందంజ ఉన్నారు. వనపర్తిలో మంత్రి నిరంజన్ రెడ్డి వెనకంజలో ఉన్నారు. ఖమ్మంలో మంత్రి పువ్వాడ వెనకంజలో ఉన్నారు. సిద్దిపేటలో మంత్రి హరీశ్ రావు ముందంజ ఉన్నారు. సనత్‌నగర్‌లో మంత్రి తలసాని ముందంజ ఉన్నారు. గజ్వేల్‌లో ఆధిక్యంలో ముఖ్యమంత్రి కెసిఆర్ ఉన్నారు. ఆరుగురు మంత్రులు ఫలితాల్లో వెనుకబడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News