Sunday, January 19, 2025

రామగుండంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయం

- Advertisement -
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ విజయం సాధించారు. రామగుండం బిఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్ పై రాజ్ ఠాకూర్ గెలుపొందారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఖాతాలో మరో సీటు పడింది. కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎంఐఎం ఖాతా తెరిసింది. చార్మినార్ నుంచి ఎంఐఎం అభ్యర్థి జుల్ఫికర్ అలీ  ఘనవిజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి మేఘా రాణి అగర్వాల్ పై అలీ గెలిచారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News