Sunday, January 19, 2025

దుబ్బాకలో రఘునందన్‌రావు ఓటమి

- Advertisement -
- Advertisement -

దుబ్బాకలో బిజెపికి భారీ షాక్ తగలింది. బిజెపి సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఓటమి పాలయ్యారు. దుబ్బాక బిఆర్‌ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. రఘునందన్‌రావుపై బిఆర్‌ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి విజయం సాధించారు. దుబ్బాక ఉప ఎన్నికల్లొ గెలిచిన రఘునందన్ రావు ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.ఇక రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నకల కౌంటింగ్ కొనసాగుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News