Sunday, January 19, 2025

ఎంఐఎం కంచుకోటలో దూసుకు పోతున్న కమలం

- Advertisement -
- Advertisement -

నగరంలో మజ్లీస్ కంచుకోట బీటలు వారుతోంది. కార్వాన్ నియోజక వర్గంలో బిజెపి అభ్యర్ధి అమర్ సింగ్ 9 వేల ఓట్లతో దూసుకెళ్తున్నారు. సికింద్రాబాద్ నియోజక వర్గంలో బిఆర్‌స్ అభ్యర్థి 3056 ఓట్ల ఆదిక్యతతో దూసుకెళ్తున్నారు. ఖైరతాబాద్‌లో బిఆర్‌ఎస్ అభ్యర్థి దానం నాగేందర్ 3 వేల మెజార్టీతో కొనసాగుతోంది. సనత్‌నగర్‌లో 8వ రౌండ్ లెక్కింపు ముగిసే నాటికి 20 వేల 68 ఓట్లతో బిఆర్‌ఎస్ అభ్యర్థి తలసాని శ్రీనివాసయాదవ్ ఆధిక్యతలో ఉన్నారు. అంబర్‌పేట నియోజక వర్గంలో బిఆర్‌ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేష్ విజయం సాధించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News