- Advertisement -
83 వేల ఓట్లతో హరీష్ రావు ఘన విజయం
సిద్దిపేట నియోజకవర్గంనుంచి మంత్రి హరీష్ రావు 83,025 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ప్రత్యర్థులకు డిపాజిట్లు కూడా రాకపోవడం గమనార్హం. తనకు ఇంతటి ఘన విజయం అందించిన సిద్దిపేట ప్రజానీకానికి హరీష్ కృతజ్ఞతలు తెలిపారు. తన గెలుపుకోసం రేయింబవళ్లు కష్టపడి పనిచేసిన పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -