Monday, December 23, 2024

కుప్ప కూలిన శిక్షణ విమానం

- Advertisement -
- Advertisement -

మెదక్: దుండిగల్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన శిక్షణ విమానం కుప్ప కూలింది. సాంకేతిక లోపంతో ఒక్కసారిగా కిందపడి పూర్తిగా కాలిపోయింది. శిక్షణ విమానం లో ఎంత మంది ఉన్నారో తెలియాల్సి ఉంది. మెదక్ జిల్లా తూప్రాన్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దుండిగల్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన విమానంగా గుర్తించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News