Monday, December 23, 2024

ప్రజలకు అందుబాటులో ఉంటాం: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సోమవారం బిఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కెటిఆర్ బిఆర్ఎస్ మఖ్య నేతలతో తెలంగాణ భవన్ లో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి తాజా  ఎన్నికల్లో గెలుపొందిన ఎంఎల్ఎలతో పాటు, ఎంఎల్సీలు, పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ భవన్ కేంద్రంగా తాము ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటామన్నారు. అలాగే బిఆర్ఎస్ పార్టీ భవిష్యత్ కార్యచరణపై నేతలతో కెటిఆర్ చర్చించారు.తాజా ఎన్నికల్లో గెలుపొందిన బిఆర్ఎస్ ఎంఎల్ఎలకు కెటిఆర్ అభినందనలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News