Saturday, December 21, 2024

హైదరాబాద్ కు చేరుకున్న సోనియా, ప్రియాంక, రాహుల్ గాంధీ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హైదరాబాద్ కు చేరుకున్న సోనియా, ప్రియాంక, రాహుల్ గాంధీలు హైదరాబాద్ చేసుకున్నారు. గురువారం మధ్యాహ్నం 1.04నిమిషాలకు రేవంత్ రెడ్డి.. తెలంగాణ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేయనున్నారు.సోనియా, ప్రియాంక, రాహుల్ గాంధీలు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి వారికి ఘన స్వాగతం పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News