Thursday, December 19, 2024

కెసిఆర్ ఆరోగ్య పరిస్థితిని వాకబు చేసిన రేవంత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో యశోదాకు వైద్యారోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ వెళ్లారు. మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని రిజ్వీని సిఎం ఆదేశించారు. చంద్రశేఖర్ రావు ఆరోగ్య పరిస్థితి గురించి రిజ్వీ తెలుసుకున్నారు. రేవంత్‌కు కెసిఆర్ ఆరోగ్య పరిస్థితిని రిజ్వీ వివరించారు. గత అర్ధరాత్రి కెసిఆర్ కాలు జారిపడడంతో ఆయన తుంటి ఎముక విరిగినట్టు సమాచారం. వెంటనే కెసిఆర్ యశోదా ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News