Monday, December 23, 2024

నేడు బిఆర్ఎస్ఎల్ పి సమావేశం

- Advertisement -
- Advertisement -

శాసనసభా పక్ష నేత ఎంపికపై చర్చ జరిగే అవకాశం

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ భవన్ లో శనివారం ఉదయం 9 గంటలకు బిఆర్‌ఎస్ శాసనసభాపక్ష సమావేశం బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రె సిడెంట్ కెటిఆర్ ఆధ్వర్యంలో జరగనుంది. అయితే ఇందులో ప్రధానంగా పార్టీ తరఫున శాసనసభాపక్ష నేత ఎవరనే దానిపై ఓ నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎంఎల్‌ఎల భే టీలో చర్చించి ఎల్పీ నేతగా ఎవరు ఉండాలనే దా నిపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉం ది. కాగా, ఇదే సమావేశంలో అసెంబ్లీలో అధికార పార్టీకి దీటుగా ఏ విధమైన అస్త్రశస్త్రాలు సమకూర్చుకోవాలన్న ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. గెలిచిన ఎంఎల్‌ఎల ప్రమాణ స్వీకారం ఉండనుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News