మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పరామర్శించేందుకు సిఎం రేవంత్ యశోదా ఆస్పత్రికి చేరుకున్నారు. డాక్టర్లు, మంత్రుల బృందంతో కలసి ఆయన ఆస్పత్రిలోకి వెళ్తుండగా.. ‘రేవంత్ అన్నా’ అంటూ ఓ మహిళ పిలుపు వినిపించింది. అంతే, రేవంత్ గిరుక్కున వెనక్కి తిరిగి, చకచకా ఆ మహిళ దగ్గరకు వెళ్ళారు. ఏంటి సమస్య? అని అడిగారు. తన పాపకు ఒంట్లో బాగోలేదని, ఆస్పత్రిలో చేర్పిస్తే, చికిత్సకు చాలా ఖర్చువుతోందని ఆమె మొరపెట్టుకున్నారు. వెంటనే ఆమె సమస్యకు ఓ పరిష్కారం చూపాలని సిఏం రేవంత్ అధికారులను ఆదేశించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
CM Revanth Responded to the Grievance of Common People Issue Quickly
రేవంత్ అన్న అంటూ పిలిచి సమస్య చెప్పుకున్న మహిళ.
— వెంటనే సమస్యను పరిష్కరించాలంటూ అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.Revanth was called by a women Quoted him 'Revanth Anna' and told her the… pic.twitter.com/p0zML3KrWW
— Congress for Telangana (@Congress4TS) December 10, 2023