Monday, December 23, 2024

అమెజాన్లో హెడ్ఫోన్స్కు ఆర్డరిస్తే.. ఏం పంపారో తెలుసా?

- Advertisement -
- Advertisement -

ఆ కుర్రాడు అమెజాన్లో హెడ్ఫోన్స్కు ఆర్డర్ ఇచ్చాడు. తీరా పార్సిల్ చేతికి అందాక విప్పి చూసి నిర్ఘాంతపోయాడు. యష్ ఓఝా అనే యువకుడు సోనీ ఎక్స్ బి 910 ఎన్ హెడ్ ఫోన్స్ కు ఆర్డరిచ్చాడు. వైర్ లెస్ నాయిస్-కాన్సిలింగ్ సోనీ హెడ్ ఫోన్స్ బాక్స్ ను అమెజాన్ పార్సిల్ లో పంపించింది. కానీ, బాక్సు ఓపెన్ చేస్తే అందులో ఉన్నది కాల్గేట్ టూత్ పేస్ట్. ఆశ్చర్యపోయిన యష్, ఈ వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News