Monday, December 23, 2024

రాష్ట్రంలో సంపద దోపిడీకి గురైంది: భట్టి

- Advertisement -
- Advertisement -

భారత రాష్ట్ర సమితి పాలనలో రాష్ట్రంలో సంపద దోపిడీకి గురైందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు ఏర్పడ్డాయని, ఒక ఫ్యూడల్ సమాజం ఏర్పడిందని విమర్శించారు. ఖమ్మంలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గత పదేళ్ల ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు. రాష్ట్రంలో వనరులు దుర్వినియోగమయ్యాయన్నారు. పౌరులకు జవాబుదారీగా ఉండే విధంగా వ్యవస్థలను తీర్చిదిద్దుతామని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News