- Advertisement -
సిఎం ఆదేశాలు
మనతెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగానికి రైతుబంధు పధకం నిధులు విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఎన్నికల కోడ్ వల్ల ట్రెజరీల్లో ఆగిపోయిన నిధులను వెంటనే రైతుల ఖాతాలకు జమ చేయాలని ఆర్ధికశాఖను ఆదేశించారు. రైతుబంధు పథకం కింద నిధుల విడుదల ఇపుడున్న నిబంధనల మేరకే అమలు కానున్నాయి. తొలిరోజు ఎకరం పొలం ఉన్న రైతులకు బ్యాంకుల్లో నిధులు జమ చేయనున్నారు. ఎకరానికి రూ.5 వేల చొప్పునే నిధులు జమ కానున్నాయి.
- Advertisement -