Saturday, December 21, 2024

ఆస్పత్రికి రాకండి…. కెసిఆర్ విజ్ఞప్తి (వీడియో)

- Advertisement -
- Advertisement -

ప్లీజ్ నా దగ్గరికి ఎవరూ రావొద్దు…. కెసిఆర్ వీడియో విడుదల
హైదరాబాద్: యశోద ఆస్పత్రికి తనని పరామర్శించేందుకు ఎవరు రావొద్దని మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కెసిఆర్ ఎమోషనల్ వీడియోను విడుదల చేశారు. ఆస్పత్రిలో ఉన్న ఇతర పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారని, ఇన్‌ఫెక్షన్ వస్తుందని వైద్యులు డిశ్చార్జ్ చేయడం లేదని కెసిఆర్ పేర్కొన్నారు. త్వరగా కోలుకొని మళ్లీ మీ మధ్యకు వస్తానని, దయచేసి ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తన పట్ల అభిమానం చూపుతున్న కోట్లాది ప్రజలకు కృతజ్ఞత తెలుపుతూ గద్గద స్వరంతో చేతులు జోడించి మొక్కారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News