Monday, December 23, 2024

ఒక్క రోజే ఆర్టీసీలో 50 లక్షల మంది ప్రయాణం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మహాలక్ష్మి పథకం అందుబాటులోకి రావడంతో ఆర్టీసీ బస్సుల్లో సోమవారం ప్రయాణికులు రికార్డు స్థాయిలో ప్రయాణం చేశారు. సోమవారం ఒక్కరోజే 50 లక్షల మందికి పైగా బస్సుల్లో ప్రయాణించినట్లు ఆర్టీసీ ఈడి ముని శేఖర్ తెలిపారు. కార్తిక మాసం చివరి సోమవారం కావడంతో మహిళలు అత్యధికంగా బస్సుల్లో ప్రయాణాలు చేశారు. ఆదివారం 41 లక్షల మంది ప్రయాణించగా సోమవారం 9 లక్షలు పెరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News