Saturday, December 21, 2024

స్పీకర్ పదవికి నామినేషన్ వేసిన గడ్డం ప్రసాద్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: గురువారం ఉదయం తెలంగాణ శాసనసభ స్పీకర్ ఎన్నిక నిర్వహించనుండగా ఇవాళ శాసనసభ స్పీకర్ పదవికి వికారాబాద్ ఎంఎల్ఎ గడ్డం ప్రసాద్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. శాసనసభ కార్యదర్శికి ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఆయన వెంట సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటి సిఎం భట్టి మల్లు,పలవురు కాంగ్రెస్ మంత్రులు,ఎంఎల్ఎలు, బిఆర్ఎస్ ఎంఎల్ఎలు, మాజీ మంత్రి కెటిఆర్ తదితరలున్నారు. ప్రసాద్ కుమార్ పేరును ప్రతిసాదిస్తూ కెటిఆర్ నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News