Friday, December 20, 2024

ప్రియుడి ఇంటి ముందు మౌన పోరాటానికి దిగిన ప్రియురాలు

- Advertisement -
- Advertisement -

రాయపర్తి : వరంగల్ లో ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు మౌన పోరాటానికి దిగింది. రాయపర్తి మండలం గోపి తండాకు చెందిన భూక్య ప్రతాప్, సూక్య తండా చెందిన యువతి గత ఏడాదిన్నరగా ప్రేమించుకున్నారు. పెళ్లి ప్రస్తావన రావడంతో ముఖ్యం చాటేశాడని కన్నీటి పర్యంతమైంది యువతి. ఇదే విషయంపై పెద్ద మనుషుల సమక్షంలో పలుమార్లు పంచాయతీ పెట్టారు. అయిన లాభం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించినట్లు బాధిత యువతి పేర్కొంది. నేల రోజులు గడుస్తున్న పెద్ద మనుషులు, పోలీసులు తనకు న్యాయం చేయలేదని వాపోయింది. ఈ మేరకు ప్రియుడి ఇంటి ముందు బైటాయించి న్యాయపోరాటానికి దిగింది. ప్రేమ పేరుతో మోసం చేసిన ప్రతాప్ తో వివాహం జరిపించాలని వేడుకోంటోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News