- Advertisement -
కృష్ణా ఆపండి
ఎపికి తమిళనాడు లేఖ
మనతెలంగాణ/హైదరాబాద్: తమిళనాడు ప్రజల తాగునీటి అవసరాల విడుదల చేస్తున్న కృష్ణానదీజలాలను నిలిపివేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు లేఖ రాసింది. పూండి జలాశయంలో నీటి నిలువలు సమృద్దిగా ఉన్నట్టు తెలిపింది. తెలుగుగంగ ద్వారా కృష్ణా విడుదలను నిలిపి వేయాలని కోరింది. పూండిలో ఉన్న నీటి ని ల్వలను బట్టి వచ్చే ఏడాది వరకూ సమృద్ధ్ది గా తాగునీటి అవసరాలు తీరతాయని తెలి పింది. తెలుగు గంగ ద్వారా విడుదల చేస్తు న్న నీటిని నిలిపివేయాలని తమిళనాడు ఎపి ప్ర భుత్వానికి ఈ లేఖ రాసింది.
- Advertisement -