Saturday, December 21, 2024

లవ్ రొమాన్స్‌తో ‘పిల్ల పిల్ల’..

- Advertisement -
- Advertisement -

సంపూర్ణేష్ బాబు, సంజోష్, ప్రాచీ బంసాల్, ఆరతి గుప్తా హీరో హీరోయిన్లుగా మన్ మోహన్ మేనంపల్లి దర్శకత్వంలో వస్తున్న సినిమా సోదరా. క్యాన్స్ ఎంటర్టైన్మెంట్స్, మాంక్ ఫిలిమ్స్‌పై చంద్ర చగంలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా సెకండ్ సింగిల్ పిల్లా పిల్లా సాంగ్ విడుదలైంది. ఇంతకుముందు విడుదలైన అన్నంటే దోస్తే సోదరా సాంగ్ అన్నదమ్ముల మధ్యన అనుబంధాన్ని తెలిపితే ఇప్పుడు రిలీజ్ అయిన పిల్ల పిల్ల సాంగ్ ఒక ఫ్రెష్ ఫీ తో మంచి లవ్ రొమాంటిక్ సాంగ్‌గా ఉంది. ఈ సాంగ్‌లో సంపూర్ణేష్ బాబు లుక్స్ చాలా కొత్తగా ఉన్నాయి. నన్ను చూసి నావే పిల్ల నా కలలే నిజమయ్యేలా అంటూ సాగే సెకండ్ సింగిల్ చాలా బావుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News