Friday, December 20, 2024

లిఫ్టులో ఇరుక్కుపోయిన మహిళా ఎమ్మెల్యే

- Advertisement -
- Advertisement -

కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అనుకోకుండా చిక్కుల్లో పడ్డారు. ఆమె ఆదివారం సికింద్రాబాద్ లోని ఓ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమెతోపాటు లిఫ్టులోకి చాలామంది ఎక్కడంతో బరువు ఎక్కువై లిఫ్టు కిందకు దిగిపోయింది. తలుపులు తెరచుకోకపోవడంతో ఆమె లిఫ్టులో ఇరుక్కుపోయారు. దాంతో ఆమె వ్యక్తిగత భద్రతా సిబ్బంది లిఫ్టు తలుపులు బద్దలు కొట్టి, ఎమ్మెల్యేను క్షేమంగా బయటకు తీసుకొచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News