Saturday, November 23, 2024

డ్రైఫ్రూట్స్ ను అలా చేసి తింటే చాలు.. జలుబు, దగ్గు మీ దగ్గరికి రావు….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే వ్యాధి నిరోదక శక్త పెరుగుతుంది. చలి కాలంలో డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే చాలు జలుబు, దగ్గు తగ్గుముఖం పడుతాయి. ఖర్జూరాన్ని నీళ్లలో వేడి చేసుకొని తింటే జలుబు, దగ్గు మటుమాయం కావడంతో పాటు శరీరానికి వెచ్చదనం కలిగిస్తుంది. మూత్ర  సంబంధిత సమస్యలు ఉన్నవారు ఖర్జూరాలు తింటే వ్యాధులు తగ్గుముఖం పడుతాయి. ఖర్జూరం తినడం వల్ల శరీరానికి విటమిన్ బి6, విటమిన్ బి1, విటమిన్ బి2, రిబోప్లావిన్, నికోటినిక్ యాసిడ్, విటమిన్ ఎలు  అందుతాయి. ఖర్జూరాన్ని వేడి నీళ్లలో వేడి చేసుకొని తింటే ఊపిరితిత్తులలో ఉన్న కపాన్ని బయటకు పంపిస్తుంది. జ్వరం, తలనొప్పిని కూడా తగ్గిస్తుందని ఆయుర్వేదిక నిపుణులు చెబుతున్నారు.  ఎండిన ఖర్జురాన్ని తింటే రక్తహీనత, ఐరన్ సమస్య నుంచి బయటపడుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News