Monday, January 20, 2025

రెండో పెళ్లి చేసుకున్న సల్మాన్ సోదరుడు, ఫోటోలు వైరల్!

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ రెండో పెళ్లి చేసుకున్నారు. తన స్నేహితురాలు షురా ఖాన్ ను ఆయన పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు. వీరి పెళ్లి ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అర్బాజ్-షురాల పెళ్లికి సల్మాన్ ఖాన్, సొహైల్ ఖాన్ లతోపాటు తల్లిదండ్రులు సలీంఖాన్, సల్మాఖాన్ తదితరులు హాజరయ్యారు. సల్మాన్ సోదరి అర్పితాఖాన్ ఇంట్లో నిఖా జరిగింది. పెళ్లికి షురా ఖాన్ స్నేహితురాలైన బాలీవుడ్ నటి రవీనా టాండన్, నృత్య దర్శకురాలు ఫరా ఖాన్ కూడా హాజరయ్యారు. అర్బాజ్ ఖాన్ 1998లో మలైకా అరోరాను పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ 2017లో విడాకులు తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News