Sunday, December 22, 2024

అలియాబాద్ క్రాస్ రోడ్డు వద్ద ప్రమాదం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ అలియాబాద్ క్రాస్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగంతో దూసుకొచ్చి లారీ ప్రైవేట్ స్కూల్ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు చిన్నారులకు గాయాలయ్యాయి. గాయాలైన చిన్నారులను స్థానికులు సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కసు నమోదు చేసుకుని లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఓవర్ స్వీడ్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News