Monday, December 23, 2024

హెచ్‌సీఏలో అక్రమాలపై ఈడీ విచారణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో జరిగిన అక్రమాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శనివారం విచారణ చేపట్టింది. హెచ్‌సీఏలో రూ. 20 కోట్ల నిధులు గోల్ మాల్ పై ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు, కార్యదర్శలను ఈడీ విచారించింది. మాజీ క్రికెటర్లు ఆర్షద్ అయూబ్, శివలాల్ యాదవ్ ను విచారించింది. హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు వినోద్ కు నోటీసులు జారీ చేసింది. విచారణకు జనవరి మొదటి వారంలో హాజరుకావాలని ఈడీ వినోద్ కు నోటీసులు జారీచేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News