- Advertisement -
అయోధ్య, ఉత్తరప్రదేశ్: ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్య రైల్వే స్టేషన్ ను ప్రారంభించారు. రెండు కొత్త అమృత్ భారత్ రైళ్లు, ఆరు కొత్త వందే భారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. నరేంద్ర మోడీ ఈరోజు డిసెంబర్ 30న అయోధ్యలో పర్యటిస్తున్నారు. తన పర్యటన సందర్భంగా పలు ప్రాజెక్టులను ఆయన ప్రారంభించనున్నారు. విమానాశ్రయం, రైల్వే స్టేషన్, హైవే, రైల్వే లైను డబ్లింగ్ వంటి అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. అదనంగా, ఈ కార్యక్రమాలలో భాగంగా నాలుగు ప్రధాన రహదారులను కూడా ప్రారంభించనున్నారు.
#WATCH | Ayodhya, Uttar Pradesh: PM Narendra Modi flags off two new Amrit Bharat trains and six new Vande Bharat Trains. pic.twitter.com/Q1aDQc8wG7
— ANI (@ANI) December 30, 2023
- Advertisement -