Monday, December 23, 2024

సిఎం రేవంత్ రెడ్డిని కలిసిన అక్కినేని నాగార్జున (వీడియో)

- Advertisement -
- Advertisement -

ప్రముఖ నటుడు నాగార్జున తన సతీమణి అమల అక్కినేనితో కలిసి హైదరాబాద్‌లోని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఈ సమావేశంలో నాగార్జున దంపతులు ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందించారు. నాగ్ ‘నా సామి రంగ’ సినిమాలో కనిపించనున్నారు. ఇది అతనికి 99వ చిత్రం. ‘నా సామి రంగ’ 2024 సంక్రాంతికి థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రానికి విజయ్ బిన్నీ దర్శకత్వం వహించారు. ప్రసన్న కుమార్ బెజవాడ డైలాగ్స్ రాస్తుండగా, నేషనల్ అవార్డ్, ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News