Monday, December 23, 2024

రష్యాపై ఉక్రెయిన్ బాంబుల వర్షం: 21 మంది మృతి

- Advertisement -
- Advertisement -

మాస్కో: రష్యాలోని బెల్గరోడ్‌పై ఉక్రెయిన్ బాంబుల వర్షం కురుపించింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులతో సహా 21 మంది రష్యన్లు దుర్మరణం చెందారు. బాంబుల దాడిలో మరో 108 మంది రష్యన్లు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం రష్యా జరిపిన దాడిలో కూడా 39 మంది ఉక్రెయిన్ పౌరులు చనిపోయారు.శుక్రవారం రష్యా 122 మిస్సైల్స్, 36 డ్రోన్లతో ఉక్రెయిన్‌పై దాడి చేసింది. ఈ 18 మంది ఉక్రెయిన్లు చనిపోయిన్లు సమాచారం. గత 22 నెలల నుంచి ఉక్రెయిన-రష్యా మధ్య యుద్దు జరుగుతోంది. ఉక్రెయిన్ ప్రజలు తమ వదిలి ఇతర దేశాలకు వలస పోయారు. ఉక్రెయిన్ సైనికులు మాత్ర రష్యాతో పోరాటం చేస్తున్నారు. 2022లో 96 మిస్సైల్స్, మార్చిలో 81 మిస్సైల్స్‌లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News