Wednesday, April 2, 2025

నటి మహేశ్వరితో కలిసి శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్..

- Advertisement -
- Advertisement -

శ్రీదేవీ కూతురు, బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీదేవీ స్నేహితురాలైన సీనియర్ హీరోయిన్ మహేశ్వరీతో కలిసి శుక్రవారం తిరుమలకు చేరుకున్న ఆమె.. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వారికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News