Friday, December 20, 2024

రామంతపూర్‌లో తల్లిని చంపిన కుమారుడు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేడ్చల్ జిల్లా ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో రామంతపూర్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. ఆస్తి కోసం తల్లిని కుమారుడు చంపాడు. భార్యతో కలిసి తల్లి సుగుణమ్మను కుమారుడు అనిల్ చంపాడు. తల్లి పేరు మీద ఉన్న ఆస్తిని అమ్మాలని కుమారుడు అనిల్ కోరాడు. తల్లి ఒప్పుకోకపోవడంతో స్నేహితుడు, భార్యతో కలిసి ఆమెను హత్య చేశాడు. అంత్యక్రియల సమయంలో బంధువులకు అనుమానం రావడంతో ఉప్పల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News