Monday, December 23, 2024

మాజీ సిఎం కెసిఆర్‌ని కలిసిన మాజీ గవర్నర్

- Advertisement -
- Advertisement -

మాజీ గవర్నర్ ఈఎస్‌ఎల్‌ నరసింహన్ దంపతులు బిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ని పరామర్శించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సీనియర్ నాయకులు వారికి స్వాగతం పలికారు. కెసిఆర్ ఇటీవల సోమాజిగూడ యశోదా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ విశ్రాంతి తీసుకుంటున్నారు. కాగా శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని నరసింహన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు పలు అంశాల గురించి చర్చించుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News